హైదరాబాద్: 28°C
క్రీడలు

'అతడి కెప్టెన్సీలో నాకు పూర్తి స్వేచ్ఛ'

టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌పై యంగ్ బౌలర్ మయాంక్ యాదవ్ ప్రశంసలు కురిపించాడు. అయ్యర్ కెప్టెన్సీలో బౌలింగ్ చేయడంలో తనకు పూర్తి స్వేచ్ఛ లభించిందని, తనపై ఎంతో నమ్మకంతో సరైన సూచనలు ఇస్తూ.. ధైర్యాన్ని నింపాడని తెలిపాడు. 2024లో బంగ్లాదేశ్‌పై అరంగేట్రం చేసిన మయాంక్, ఇప్పటివరకు నాలుగు టీ20 మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు.