టీమిండియా యంగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీపై పేసర్ మయాంక్ యాదవ్ ప్రశంసలు కురిపించాడు. నాలుగు ఓవర్లలో 18 పరుగులిచ్చి 2 వికెట్లతో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. మయాంక్ మాట్లాడుతూ.. ఐపీఎల్‌లోనే వైభవ్ అద్భుత షాట్లను చూసి ఆశ్చర్యపోయానని, అతడితో కలిసి ఆడడం సంతోషంగా ఉందన్నాడు. జాతీయ జట్టు తరఫున సాధించిన ఈ తొలి అర్ధశతకం అతడికి చాలా ప్రత్యేకమైనదని కొనియాడాడు.
క్రీడలు
వైభవ్‌పై మయాంక్ ప్రశంసలు


