జపాన్‌లో సెప్టెంబరు 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరిగే 2026 ఆసియా క్రీడల్లో టీ20 ఫార్మాట్‌లో క్రికెట్ పోటీలు జరగనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌లుగా బరిలోకి దిగుతున్న భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించాయి. భారత్‌తో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు కూడా పురుషుల విభాగంలో టాప్ సీడ్లుగా క్వార్టర్స్‌కు చేరుకున్నాయి.
క్రీడలు
ఆసియా క్రీడలు.. క్వార్టర్ ఫైనల్స్‌కు భారత్


