జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించినా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టు ఎంపికపై విమర్శలు వస్తున్నాయి. కేవలం నలుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో, ఐదో బౌలర్‌గా శివమ్ దూబేపై ఆధారపడి, ఆరో బౌలింగ్ ఆప్షన్ లేకుండా బరిలోకి దిగడం రిస్కీ నిర్ణయమని, మరో బౌలర్‌ను తీసుకొని ఉండాల్సిందని ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చాడు.
క్రీడలు
గెలిచినా శ్రేయస్‌పై విమర్శలు


