ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య జరిగే యాషెస్ సిరీస్ మ్యాచ్‌లు భారత్‌లో నిర్వహించే అవకాశముంది. భవిష్యత్తులో ఈ విషయాన్ని పరిశీలిస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ గ్రీన్‌బర్గ్ వెల్లడించాడు. 'భారత్‌లో మరింత క్రికెట్ వినోదాన్ని అందించేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్ మధ్య టెస్టు క్రికెట్‌కు ఎంతో ఆదరణ ఉంది' అని పేర్కొన్నాడు.
క్రీడలు
భారత్‌లో యాషెస్ సిరీస్ మ్యాచ్‌లు!


