జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (50) చెలరేగిన విషయం తెలిసిందే. హాఫ్ సెంచరీ అనంతరం అతడు 'A' అక్షరం చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌తో మూడు ప్రపంచ రికార్డులను వైభవ్ బ్రేక్ చేశాడు. దీనిపై స్పందిస్తూ.. 'కెరీర్ ప్రారంభంలో ఇలాంటి ఇన్నింగ్స్ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది. జట్టు కోసం నా బెస్ట్ ఇవ్వడానికి కష్టపడతా' అని తెలిపాడు.
క్రీడలు
ఆత్మవిశ్వాసం పెరుగుతుంది: వైభవ్


