హైదరాబాద్: 28°C
క్రీడలు

CWG: నేడు ఇండియా షెడ్యూల్

కామన్‌వెల్త్ గేమ్స్ తొలి రోజు లాన్ బౌల్స్ గేమ్‌లో మెన్స్ సింగిల్స్‌లో సోనోవాల్, ఉమెన్స్ పెయిర్ రూపా రాణి, పింకీ శుభారంభం చేశారు. బాక్సర్ లవ్లీనా బై పద్ధతిలో సెమీస్ చేరి మెడల్ ఖాయం చేసుకున్నారు. ఇవాళ భారత అథ్లెట్లు లాన్ బౌల్స్‌తో పాటు ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్, బాక్సింగ్, స్విమ్మింగ్, పారా స్విమ్మింగ్, పారా పవర్‌లిఫ్టింగ్ ఈవెంట్లలో పోటీ పడనున్నారు.