జింబాబ్వేపై తొలి టీ20లో టీమిండియా సాధించిన విజయంపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. కెప్టెన్‌గా తొలి విజయం అందుకోవడం తనకు చాలా సంతోషాన్ని ఇస్తుందని తెలిపాడు. ఈ విజయం తనకు చాలా ప్రత్యేకమన్నాడు. అలాగే, వైభవ్ బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతమని కొనియాడాడు. U-19 ఫైనల్లో ఇదే గ్రౌండ్‌లో వైభవ్ 175 పరుగులు చేశాడని, ఆ అనుభవమే అతడికి పనికొచ్చిందని పేర్కొన్నాడు.
క్రీడలు
ఈ విజయం చాలా ప్రత్యేకం: శ్రేయస్


