హైదరాబాద్: 28°C
క్రీడలు

డోప్ టెస్టులో భారత ప్లేయ‌ర్‌కు పాజిటివ్‌

గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌‌లో భారత్‌కు షాక్ తగిలింది. జూడో ఆటగాడు అరుణ్ కుమార్ డోప్ టెస్టులో విఫలమయ్యాడు. నిషేధిత స్టెరాయిడ్ వాడినట్లు తేలడంతో NADA అతడిపై నిషేధం విధించింది. దీంతో అతడిని కామన్వెల్త్ గేమ్స్ నుంచి తప్పించారు. కాగా, తొలిరోజే బాక్సింగ్‌లో లవ్లీనా బొర్గో సెమీస్ చేరుకుని భారత్‌కు తొలిపతకాన్ని ఖాయం చేసింది.