JGL: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు అందేలా కార్యకర్తలు కృషి చేయాలని బీజేపీ SIR రాష్ట్ర కన్వీనర్ ఆంటోని రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం కథలాపూర్ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో BLAలతో సమావేశం నిర్వహించారు. ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తిగా నింపి BLAలకు అందజేయాలని సూచించారు. ప్రతి పోలింగ్ బూతులో 100 శాతం ఫారాలు సేకరించి అవగాహన కల్పించాలన్నారు.
వార్తలు
'ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అందేలా కృషి చేయాలి'


