కోనసీమ: నేడు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పర్యటన వివరాలు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఉదయం 10 గంటలకు కొత్తపేట జూనియర్ కాలేజీ నందు జరిగే మెగా పేరెంట్ మీటింగ్‌లో పాల్గొంటారు. ఉదయం 11:00 గంటలకు కొత్తపేట మండలం వానపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగే మెగా పేరెంట్ మీటింగ్‌లో పాల్గొంటారు.
వార్తలు
నేడు ఎమ్మెల్యే బండారు పర్యటన వివరాలు


