హైదరాబాద్: 28°C
వార్తలు

నేటి నుంచి ఎంపీ కప్-2026

SKLM: ఎర్రన్న క్రీడా ఉత్సవంలో భాగంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎంపీ కప్-2026 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది. ఈనెల 24 నుంచి 26 వరకు శాంతినగర్ కాలనీలోని ఇండోర్ స్టేడియంలో టోర్నీ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు గురువారం తెలిపారు. U-15, U-19, విభాగాల్లో M/F పోటీలు నిర్వహించనున్నారు.