ఢిల్లీ నిరసనల నేపథ్యంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కష్టానికి తగిన ప్రతిఫలం లభించి, నిజాయితీ, మెరిట్‌ను ప్రోత్సహించే సంస్కృతి రావాలని ఆయన ఆకాంక్షించాడు. 'ఓడిపోయినా పర్లేదు కానీ ఛీటింగ్, షార్ట్‌కట్స్ తప్పు' అని తన తండ్రి చెప్పేవారని గుర్తుచేసుకున్నాడు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సచిన్ కోరాడు.
క్రీడలు
నిజాయితీకి తగిన ప్రతిఫలం దక్కాలి: సచిన్


