భారత యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. జింబాబ్వేతో జరిగిన T20I మ్యాచ్‌లో 18 బంతుల్లోనే అర్ధశతకం సాధించి, 15 సంవత్సరాల 118 రోజుల వయసులోనే 50+ పరుగులు చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. నేపాల్‌కు చెందిన కుశాల్ మల్లా (15 ఏళ్ల 340 రోజులు) రికార్డును వైభవ్ తుడిచిపెట్టేశాడు.
క్రీడలు
వైభవ్ ఊచకోత.. బద్దలైన ఆల్‌టైమ్ రికార్డు..!


