హైదరాబాద్: 28°C
క్రీడలు

రిలీజైన రోజే 'జ‌న నాయ‌గ‌న్'పై ట్రోలింగ్!

తమిళనాడు సీఎం విజయ్ చివరి చిత్రం 'జన నాయగన్' ఇవాళ థియేటర్లలో విడుదలైంది. పలు వాయిదాల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్ జరుగుతోంది. బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' కథను యథాతథంగా దించేశారని, కేవలం 50 శాతం కథ మాత్రమే తీసుకున్నామని మోసం చేశారంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తూ పోస్టులు పెడుతున్నారు.