హైదరాబాద్: 28°C
క్రీడలు

వైభవ్ సూపర్ హాఫ్ సెంచరీ

జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత యంగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 18 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో మెరుపు అర్ధశతకం (50) చేసి ఔటయ్యాడు. అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో వైభవ్‌కు ఇదే తొలి అర్ధసెంచరీ కావడం విశేషం. అతడి ఊచకోతకు జింబాబ్వే బౌలర్లు చేతులెత్తేశారు.