హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: తొలి జనరిక్ మెడిసిన్ స్టోర్ ప్రారంభం

VSP: ఆరిలోవ తోటగరువు జంక్షన్లో జెనివిస్ రెమిడీస్ తొలి జనరిక్ మెడిసిన్ స్టోరు తూర్పు ఎమ్మెల్యే వేలగపూడి రామకృష్ణ బాబు ప్రారంభించారు. స్టోర్లో 5 వేలకుపైగా జనరిక్ మందులు అందుబాటులో ఉండగా, బ్రాండెడ్ మందులతో పోలిస్తే 80 శాతం వరకు ఆదా అవుతుందని నిర్వాహకులు తెలిపారు. తక్కువ ధరకే నాణ్యమైన మందులు అందించడమే లక్ష్యమని అన్నారు.