హైదరాబాద్: 28°C
క్రీడలు

ఎట్టకేలకు శ్రేయస్‌కు తొలి విజయం

జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 13.2 ఓవర్లలోనే ఛేదించింది. వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ(50)తో అదరగొట్టగా.. ఇషాన్ కిషన్ (35), శ్రేయస్(28*) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో ముజరబాని 2 వికెట్లు, రిచర్డ్ నగరవా ఒక వికెట్ తీశాడు. కాగా T20 కెప్టెన్‌గా శ్రేయస్‌కు ఇది తొలి విజయం.