హైదరాబాద్: 28°C
క్రీడలు

తొలి బంతికే వికెట్.. అరుదైన రికార్డు.!

అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీసిన మూడో భారతీయ బౌలర్‌గా మయాంక్ యాదవ్ అరుదైన రికార్డు సాధించాడు. గతంలో అర్ష్‌దీప్ సింగ్ (2024), హార్దిక్ పాండ్యా (2025)మాత్రమే ఈ ఘనత సాధించారు. తన టీ20 కెరీర్‌లో మయాంక్‌కు తొలి బంతికే వికెట్ దక్కడం ఇది రెండోసారి కావడం విశేషం. గతంలో 2024లో BANపై కూడా మయాంక్ తొలి బంతికే వికెట్ పడగొట్టాడు.