లంకా ప్రీమియర్ లీగ్ (LPL) 2026లో 'కొలంబో క్యాప్స్' జట్టు కెప్టెన్ కుశాల్ మెండిస్ గాయం వల్ల టోర్నీకి దూరమయ్యాడు. దీంతో SRH స్టార్ ఆల్‌రౌండర్ కమిందు మెండిస్‌కు యాజమాన్యం సారథ్య బాధ్యతలు అప్పగించింది. గతేడాది IPLలో SRH తరఫున కమిందుకు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం లభించలేదు. కానీ, ఇప్పుడు LPLలో కెప్టెన్‌గా సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు.
క్రీడలు
కెప్టెన్‌గా SRH ఆల్‌రౌండర్


