TG: కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కాంగ్రెస్, వామపక్షాలు, విదేశీ శక్తులు కుట్ర పన్నుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు. పొరుగు దేశాల తరహా పరిస్థితులను భారత్‌లో తెచ్చేందుకు విదేశాల నుండి నిధులు అందుతున్నాయన్నారు. నీట్ వ్యవహారంలో NTA సంస్కరణలతో పాటు 31 మందిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు.
వార్తలు
దేశంలో అశాంతికి కుట్ర: రాంచందర్ రావు


