సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష విరమణపై ప్రధాని మోదీ స్పందించారు. వాంగ్‌చుక్ త్వరగా పూర్తి ఆరోగ్యాన్ని తిరిగి పొందాలని ఆకాంక్షించారు. వైద్యుల సలహాల మేరకు తగిన జాగ్రత్తలు పాటిస్తూ తన దినచర్యను కొనసాగించాలని ప్రధాని ఈ సందర్భంగా సూచించారు.
వార్తలు
వాంగ్‌చుక్ త్వరగా కోలుకోవాలి: మోదీ


