భారత్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 125/7 పరుగులు చేసింది. వెస్లీ మద్వీర 39, మరుమాని 27*, ర్యాన్ బర్ల్ 26 రన్స్ చేశారు. మిగతా బ్యాటర్లెవరూ అంతగా రాణించలేదు. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. దూబె, రవి బిష్ణోయ్ చెరో వికెట్ తీశారు.
క్రీడలు
తొలి T20.. భారత్ ముందు స్వల్ప టార్గెట్


