భారత్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే ఆరంభంలోనే తడబడింది. 10 ఓవర్లు ముగిసేసరికి 46/4 పరుగులు చేసింది. క్రీజులో ర్యాన్ బర్ల్ (12*), వెస్లీ మద్వీర (5*) ఉన్నారు. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్ 2 వికెట్లతో రాణించగా, ప్రిన్స్ యాదవ్, శివమ్ దూబె చెరో వికెట్ పడగొట్టారు.
క్రీడలు
10 ఓవర్లు.. జింబాబ్వే స్కోరు..!


