హైదరాబాద్: 28°C
క్రీడలు

ప్రపంచ రికార్డుపై కన్నేసిన వైభవ్

వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డుపై కన్నేశాడు. జింబాబ్వే సిరీస్‌లో వైభవ్ శతకం సాధిస్తే టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత పిన్న వయస్కుడైన సెంచరీ వీరుడిగా ప్రపంచ రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు గుస్తావ్ మెకియాన్ పేరిట ఉంది. కాగా, ఈ సిరీస్‌లో సిక్సర్ల మోత మోగిస్తే ఒకే సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన టీనేజర్‌గానూ రికార్డుకెక్కనున్నాడు.