హైదరాబాద్: 28°C
క్రీడలు

ధోనీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన అయ్యర్

భారత టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. జింబాబ్వేతో తొలి టీ20లో టాస్ గెలవడం ద్వారా వరుసగా 8 మ్యాచ్‌ల్లో టాస్ గెలిచిన మొదటి కెప్టెన్‌గా నిలిచాడు. దీంతో వరుసగా 7 టాస్‌లు గెలిచిన ఎంఎస్ ధోనీ రికార్డును శ్రేయాస్ అధిగమించాడు. విరాట్ కోహ్లీ 6, రోహీత్ శర్మ 5 తర్వాతి స్థానాల్లో ఉన్నారు.