ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ వివాదంపై ఆందోళనలు ఉధృతమవ్వగా, దీనిపై భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. ప్రతి విద్యార్థికి సురక్షితమైన వాతావరణంలో చదివి, కలలను నెరవేర్చుకునే హక్కు ఉందన్నాడు. విద్యార్థుల సంక్షేమమే బలమైన భారత్‌కు ప్రాతిపదిక అని, పరస్పర చర్చల ద్వారా ఈ సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొనవచ్చని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపాడు.
క్రీడలు
CJP ఆందోళనలపై స్పందించిన యువరాజ్


