హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ పోరులో అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ ఆటపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇరుజట్ల మధ్య జరిగిన 14 టీ20ల్లో భారత్ 11, జింబాబ్వే 3 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఈ మ్యాచ్‌ను యునైట్8 స్పోర్ట్స్‌లో లైవ్ చూడవచ్చు.
క్రీడలు
ZIM vs IND: టాస్ గెలిచిన భారత్


