హైదరాబాద్: 28°C
క్రీడలు

WTC FINAL 2027: ఫైనల్ వేదిక ఖరారు

అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2027 ఫైనల్‌కు సంబంధించిన కీలక ప్రకటన చేసింది. 2027 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ను ఇంగ్లాండ్‌ లోని చారిత్రాత్మక 'ది ఓవల్' మైదానంలో నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ 2027 జూన్ 9 నుంచి జూన్ 13 వరకు జరగనుంది. 2021లో NZ, 2023లో AUS, 2025లో SA విజేతలుగా నిలిచాయి.