SRD: సంగారెడ్డి మున్సిపాలిటీ పలు వార్డులలో రోడ్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ CPM ఆధ్వర్యంలో రోడ్డుపై నాట్లు వేసి ఇవాళ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏరియా కార్యదర్శి యాదగిరి మాట్లాడుతూ.. సంగారెడ్డి మున్సిపాలిటీలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని చెప్పారు. చిన్నపాటి వర్షానికి కూడా బురదమయంగా మారుతున్నాయని ఆరోపించారు.
వార్తలు
రోడ్డుపై నాట్లు వేసి నిరసన: CPM


