MDK: తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రిని బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వంటేరు ప్రతాప్‌రెడ్డి గురువారం సందర్శించారు. ఆసుపత్రిలో పేదలకు సక్రమంగా వైద్య సేవలు అందడం లేదని ఆరోపించారు. వైద్యుల కొరత కారణంగా రోగులను ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలను మెరుగుపర్చాలని ఆయన కోరారు.
వార్తలు
ఆసుపత్రిని సందర్శించిన వంటేరు


