టీమిండియా మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ 2027 వన్డే వరల్డ్‌కప్ కోసం తన డ్రీమ్ భారత జట్టును ఎంచుకున్నాడు. అయితే, సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలకు ఇందులో చోటు ఇవ్వలేదు. గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రాహుల్, శ్రేయస్, పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, సిరాజ్ అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా.
క్రీడలు
2027 వరల్డ్‌కప్‌కు యువరాజ్ జట్టు ఇదే..!


