జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు సిద్ధమైంది. హరారే వేదికగా ఇవాళ తొలి మ్యాచ్ జరగనుంది. ఈ పోరులో అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ ఆటపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జింబాబ్వేపై వీరి ప్రతిభ కీలకం కానుంది. విజయం సాధించడమే లక్ష్యంగా టీమిండియా నెట్స్‌లో తీవ్రంగా శ్రమించింది. ఈ మ్యాచ్‌ను యునైట్8 స్పోర్ట్స్‌లో లైవ్ చూడవచ్చు.
క్రీడలు
కాసేపట్లో మ్యాచ్.. కళ్లన్నీ ఆ ఇద్దరిపైనే!


