హైదరాబాద్: 28°C
క్రీడలు

కౌంటీ క్రికెట్లో కుల్‌దీప్ యాదవ్

ఇటీవల ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ ఎంపికైన విషయం తెలిసిందే. అయితే, అతడు తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో యార్క్‌షైర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ విషయాన్ని ఆ జట్టు యాజమాన్యం ప్రకటించింది. ఈ సీజన్లో యార్క్‌షైర్ తరఫున కుల్‌దీప్ మొత్తం 8 మ్యాచ్‌ల్లో బరిలో దిగనున్నాడు.