హైదరాబాద్: 28°C
క్రీడలు

జింబాబ్వేపై సిరీస్ గెలవడమే లక్ష్యం: శ్రేయస్

జింబాబ్వేతో జరిగే టీ20 సిరీస్‌లో గెలుపే తమ లక్ష్యమని భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. భవిష్యత్తు గురించి కాకుండా ప్రస్తుతం జరుగుతున్న ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగాలనుకుంటున్నట్లు తెలిపాడు. అత్యుత్తమ ఫలితాలు సాధించాలని జట్టు భావిస్తోందని చెప్పాడు. ఇటీవల వరుస టీ20 సిరీస్‌లు కోల్పోయిన భారత్.. ఈ సిరీస్‌తో తిరిగి విజయాల బాట పట్టాలని చూస్తోంది.