కామన్వెల్త్ గేమ్స్ ఇవాళ్టి నుంచి స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో ప్రారంభం కానున్నాయి. రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా.. జావెలిన్ త్రోలో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. అలాగే.. హైజంపర్ సర్వేశ్, లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్, ట్రిపుల్ జంపర్ ప్రవీణ్ చిత్రవేల్‌తో పాటు పురుషులు, మహిళల 4×400 రిలే జట్ల నుంచి భారత్ పతకాలు ఆశిస్తోంది.
క్రీడలు
కామన్వెల్త్.. ఆ మూడు ఆటలపై భారత్ ఆశలు


