NLR: రాపూరు ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ఆర్టీసీ ఉద్యోగులు, ప్రయాణికులకు ఉచిత మెగా గురువారం వైద్య శిబిరం నిర్వహించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ సురేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ శిబిరానికి ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు.
వార్తలు
ఉచిత మెగా గురువారం వైద్య శిబిరం


