హైదరాబాద్: 28°C
వార్తలు

వర్షాల నేపథ్యంలో గ్రామలలో బ్లీచింగ్ చల్లింపు

PDPL: ధర్మారం మండలం ఖీలవనపర్తి గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలతో వ్యాధులు ప్రబలకుండా, తాగునీటి బావుల్లో తోక పురుగుల నివారణ కోసం గ్రామ సర్పంచ్ మోత కనకయ్య ఆధ్వర్యంలో ఇవాళ గ్రామ పంచాయతీ సిబ్బంది ఇంటింటికీ బ్లీచింగ్ పౌడర్ వేశారు. అలాగే నీరు నిల్వ ఉన్న గుంతలు, కాలువల వద్ద బ్లీచింగ్ చల్లి పారిశుధ్య చర్యలు చేపట్టారు.