హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు ప్రత్తిపాడులో మెగా జాబ్ మేళా

KKD: ప్రత్తిపాడులో జూలై 24న స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో అర్వెన్సిస్ గ్రూప్ సీఈవో శేషిధర్ కొలికొండ నాయకత్వంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. 100కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొనగా, 5,000కుపైగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంటాయి. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డి.ఫార్మ్/బి.ఫార్మ్, ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు పాల్గొనవచ్చన్నారు.