హైదరాబాద్: 28°C
క్రీడలు

అర్జెంటీనా ఫుట్‌బాల్ సంఘంపై FBI విచారణ!

అర్జెంటీనా ఫుట్‌బాల్ సంఘంపై మనీలాండరింగ్ ఆరోపణలతో విచారణ జరిగినట్లు వార్తలొస్తున్నాయి. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు క్లాడియో టాపియాను అమెరికా FBI అధికారులు ప్రశ్నించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అయితే, ఈ వార్తలను అర్జెంటీనా ఫుట్‌బాల్ సంఘం ఖండించింది.