జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది. టీ20ల్లో ఇప్పటికే వరుసగా రెండు సిరీస్‌లను భారత్ కోల్పోయింది. దీంతో ఈ సిరీస్‌లో విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. అభిషేక్, వైభవ్ రాణించాలని ఆశిస్తున్నారు. అయితే.. ఐర్లాండ్, ఇంగ్లండ్ మాదిరిగానే జింబాబ్వే కూడా భారత్‌కు షాక్ ఇస్తుందా? లేదా టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తుందా? కామెంట్ చేయండి.
క్రీడలు
జింబాబ్వే కూడా భారత్‌కు షాక్ ఇస్తుందా?


