KDP: దేశవ్యాప్తంగా పేపర్ లీకేజీలపై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. పేపర్ లీకేజీ కేసుల విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. యువత సంక్షేమమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని ప్రధాని స్పష్టం చేశారు.
వార్తలు
పేపర్ లీకేజీలపై ప్రధాని మోదీ కీలక ప్రకటన


