హైదరాబాద్: 28°C
క్రైమ్

BREAKING: కానిస్టేబుల్ ఆత్మహత్య

TG: డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. సర్వీస్ తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్ స్వామి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం 5:30 గంటలకు వాష్‌రూమ్‌లో కాల్చుకుని చనిపోయినట్లు సమాచారం. ఘటనాస్థలంలో పోలీసులకు సూసైడ్ నోట్ లభ్యమైంది. కాగా, స్వామి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.