కృష్ణా: మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యంలో తాగునీటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వార్తలు
ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన మంత్రి


