హైదరాబాద్: 28°C
వార్తలు

నర్సీపట్నంలో మొదలైన అంగన్వాడీ ఇంటర్వ్యూలు

AKP: నర్సీపట్నం ఆర్డిఓ కార్యాలయంలో గురువారం అంగన్వాడీ ఉద్యోగులకు ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యాయి. ఆర్డీవో వివి రమణ చైర్మన్‌గా ఉన్న ఇంటర్వ్యూ బోర్డ్ ప్యానెల్‌లో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సూర్య లక్ష్మి, జిల్లా వైద్య శాఖ అధికారిని అచ్యుత కుమారి, తహసిల్దార్ లోకవరపు రామారావు అభ్యర్థులను ఇంటర్వ్యూలు చేశారు. ఐదు ప్రాజెక్టుల పరిధిలో ఇంటర్వ్యూ జరుగుతున్నాయి.