NTR: నందిగామతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో 'తల్లికి వందనము' పథకం నగదు కోసం తల్లులు పోస్ట్ ఆఫీసుల వద్ద భారీ క్యూలు కడుతున్నారు. ఒకే కౌంటర్ ఉండటంతో లావాదేవీలు ఆలస్యమై, చిన్న పిల్లలతో వచ్చిన తల్లులు ఎండలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లబ్ధిదారుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని, వృద్ధులు, గర్భిణులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
వార్తలు
తల్లికి వందనము: ప్రత్యేక కౌంటర్ల డిమాండ్


