హైదరాబాద్: 28°C
క్రైమ్

నకిలీ DAP కలకలం

TG: రాష్ట్రంలో నకిలీ DAP కలకలం రేపుతోంది. రైడ్స్‌లో వందల నకిలీ DAP బస్తాలు దొరుకుతున్నాయి. మొన్న సూర్యాపేటలో దొరకగా తాజాగా నాగర్ కర్నూల్‌లో పట్టుబడ్డాయి. పెద్ద అంబర్ పేట కేంద్రంగా నకిలీ దందా కొనసాగుతుంది. దీంతో నకిలీ ఎరువులతో రైతుల్లో ఆందోళన నెలకొంది.