BPT: సంతమాగులూరు మండలంలోని అడవిపాలెం నుంచి వెల్లలచెరువు వెళ్లే ప్రధాన రహదారి గుంతలతో అధ్వానంగా మారి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ప్రస్తుతం రహదారి పూర్తిగా దెబ్బతినడంతో వాహనదారులు, గ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సమస్యను పరిష్కరించాలని పాలెం గ్రామ రైతులు డిమాండ్ చేస్తున్నారు.
వార్తలు
రహదారిపై గోతులతో ప్రజలు ఇబ్బందులు


