హైదరాబాద్: 28°C
క్రీడలు

డేవిడ్ వార్నర్‌కు జైలు శిక్ష

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో తన తప్పును అంగీకరించాడు. ఏప్రిల్‌లో జరిగిన ఈ ఘటనపై లాయర్ ద్వారా కోర్టుకు నేరాంగీకారం తెలిపాడు. దీంతో AUG 18న కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. ఈ కేసులో వార్నర్ 9 నెలల వరకు జైలు శిక్ష, రూ.1.5 లక్షల వరకు జరిమానా, 6 నెలల డ్రైవింగ్ నిషేధాన్ని ఎదుర్కొనే అవకాశముంది.