హైదరాబాద్: 28°C
క్రీడలు

ప్రీ క్వార్టర్స్‌లో PV సింధు ఓటమి

చైనా ఓపెన్‌ ప్రీ క్వార్టర్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పోరాడి ఓడారు. ప్రపంచ నాలుగో ర్యాంకర్ చెన్ యూఫీతో జరిగిన మారథాన్ మ్యాచ్‌లో తొలి సెట్‌ను 21-16 తేడాతో గెలిచారు. కానీ, తర్వాత కాస్త తడబడ్డారు. దీంతో వరుస సెట్ల (20-22, 18-21)ను యూఫీ స్వల్ప తేడాతో దక్కించుకుని విజయం సాధించారు.